(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.27. అధ్యాయః 027
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
గరుడేన శైలాగ్రే ఉపవిశ్య గజకచ్ఛపయోర్భక్షణం॥ 1 ॥
తతః స్వర్గేఽమృతసమీపం గతేన తేన తత్ర పరితో జ్వలదగ్నిదర్శనభయా********* ప్రతి తచ్ఛమనోపాయప్రశ్నః॥ 2 ॥
బ్రహ్మణా తంప్రతి నవనీతప్రక్షేపేణాగ్నిసంశామనచేదనా॥ 3 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

`భీష్మ ఉవాచ।

హత్వా తం పక్షిశార్దూలః కువిందానాం జనం వ్రతీ।
ఉపోపవిశ్య శైలాగ్రే భక్షయామాస తావుభౌ।
వారణం కచ్ఛర్ప చైవ సంహృష్టః స పతత్రిరాట్॥ 13-27-1(81950)
తయోః స రుధిరం పీత్వా మేదసీ చ పరంతప।
సంహృష్టః యతతాంశ్రేష్ఠో లబ్ధ్వా బలమనుత్తమం।
జంగామ దేవరాజస్య భవనం పన్నగాశనః॥ 13-27-2(81951)
తం ప్రణంయ మహాత్మానం పావకం విస్ఫులింగినం।
రాత్రిదివం ప్రజ్వలితం రక్షార్థమమృతస్య హ॥ 13-27-3(81952)
తం దృష్ట్వా విహగేంద్రస్య భయం తీవ్రముపావిశత్।
నతు తోయాన్న రక్షిభ్యో భయమస్యోపపద్యతే॥ 13-27-4(81953)
పక్షిత్వమాత్మనో దృష్ట్వా జ్వలంతం చ హుతాశనం।
పితామహమథో గత్వా దదర్శ భుజగాశనః॥ 13-27-5(81954)
తం ప్రణంయ మహాత్మానం గరుడః ప్రయతాంజలిః।
ప్రోవాచ తదసందిగ్ధం వచనం పన్నగేశ్వరః॥ 13-27-6(81955)
ఉద్యతం గురుకృత్యే మాం భగవంధర్మనిశ్చితం।
విమోక్షణార్థం మాతుర్హి దాసభావాదనిందితం॥ 13-27-7(81956)
కద్రూసకాశమమృతం మయాహర్తవ్యమీశ్వర।
తదా మే జననీ దేవ దాసభావాత్ప్రమోక్ష్యతే॥ 13-27-8(81957)
తత్రామృతం ప్రజ్వలితో నిత్యమీశ్వర రక్షతి।
హిరణ్యరేతా భగవాన్పాకశాసనశాసనాత్॥ 13-27-9(81958)
తత్ర మే దేవదేవేశ భయం తీవ్రమథావిశత్।
జ్వలంతం పావకం దృష్ట్వా పక్షిత్వం చాత్మనః ప్రభో॥ 13-27-10(81959)
సమతిక్రమితుం శక్యః కథం స్యాత్పావకో మయా।
తస్యాభ్యుపాయం వరద వక్తుమీశోఽసి మే ప్రభో॥ 13-27-11(81960)
తమబ్రవీన్మహాభాగ తప్యమానం విహంగమం।
అగ్నేః సంశమనోపాయముత్సయంత పునఃపునః॥ 13-27-12(81961)
పయసా శాంయతే వత్స సర్పిషా చ హుతాశనః।
శరీరస్థోపి భూతానాం కిం పునః ప్రజ్వలన్భువి॥ 13-27-13(81962)
నవనీతం పయో వాఽపి పావకే త్వం సమాదధేః।
తతో గచ్ఛ యథాకామం న త్వా ధక్ష్యతి పావకః॥' ॥ 13-27-14(81963)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి సప్తవింశోఽధ్యాయః॥ 27 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-27-7 జానీహీతి శేషః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.